పూర్వీకుల ఆహార సంస్కృతి ఇప్పుడు ఆహార సంస్కృతి కంటే మెరుగ్గా ఉంది

ఎక్కువ కాలం ఆయుర్ధాయం ఉన్నప్పటికి మన పూర్వికుల కంటే ఈ రోజు మనం తక్కువ ఆరోగ్యంగా ఉన్నాము. పాత సంప్రదాయాన్ని విస్మరించడం ధ్వారా మనం జన్యుపరమయిన నష్టానికి గురువుతాం .

గత దశాబ్దాల క్రితం  న్యూట్రిషన్ సైన్స్ ఆరోగ్యకరమైన ఆహారం అద్భుతంగా  ఉందని ప్రజలను ఒప్పించింది. ఇది మన  పురాతన పూర్వీకులు అనుసరించిన పోషక విధానాలు , దీని ఆహారాలు వారిని ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచాయి. మన  పూర్వీకులు తిన్న  సహజమైన ఆహారాన్ని తినడం ద్వారా మీరు కూడా  ఆరోగ్యంగా జీవించగలుగుతారు ,  CANCER లేదా DISEASE ఉండదు.


పూర్వీకులు ఆరోగ్యంగా ఉండటానికి గల  కారణాలు

  • వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నారు.
  • పనికి  / ఇంటికి వెళ్తే  సైకిళ్ల ద్వారా ప్రయాణించారు 
  • సొంత  భూములు, పశువులు ఉండేవి.
  • వారి ఆహారాన్ని వారే పండించేవారు 


ప్రస్తుత భారతదేశంలో అతిపెద్ద సమస్య మన ఆహారపు అలవాట్లు (నాన్-వెజ్). మన ఆహారపు అలవాట్లు మన మనస్తత్వాన్ని మరియు శరీర పనితీరును ప్రభావితం చేస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది.

మన వేదాలలో  

जैसा आहार ( खाना ) , वैसा विचार

 जैसा विचार , वैसा संसार 


So habitiuate healthy food #StayHealthy #EatHealthy #suggetionbyGowthamKambampati






Comments

Post a Comment

Popular Posts